📢 Advertisement Space

అనకాపల్లి బార్ అసోసియేషన్‌లో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 15 Apr 2026

అనకాపల్లి, ఏప్రిల్ 15: అనకాపల్లి బార్ అసోసియేషన్ డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డాది వెంకటరావు, ఉపాధ్యక్షుడు దివాకర్, మాజీ అధ్యక్షుడు పిల్ల హరశ్రీనివాసరావు, మాజీ ఉపాధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించారు.బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలు ఘనంగా జరిగేలా చేశారు.