ఘనంగా అనకాపల్లి వైయస్సార్ పార్టీ యువజన అధ్యక్షుడు జాజుల రమేష్ జన్మదినోత్సవ వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 28 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 28: అనకాపల్లి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు, 83వ వార్డ్ కార్పొరేషన్ ఇంచార్జ్ జాజుల రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో, మలసాల భరత్ కుమార్ శుభాశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.ముఖ్య అతిథులుగా మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు మల్ల బుల్లి బాబు, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాస్ రావు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీ. రామ్మూర్తి, నూకంబికా దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, యువజన అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80వ వార్డ్ KM నాయుడు, 82వ వార్డ్ అధ్యక్షుడు అల్లు త్రినాథ్, 83వ వార్డ్ అధ్యక్షుడు బుద్ధ భాస్కర్ రావు, మాజీ మున్సిపల్ కౌన్సలర్లు పలకా సత్యనారాయణ, నడిశెట్టి మధు, దాడి నారాయణ రావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కడిమిశెట్టి సతీష్, వేల్పుల వీధి యువనాయకుడు ఉగ్గిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.