📢 Advertisement Space

డా.అడ్డంకి దయాకర్ ఎమ్మెల్సీను కలిసిన బంజారా భారత్ చైర్మన్ డా.జగన్ నాయక్

🗞️ బిబి న్యూస్ | 03 May 2026

హైదరాబాద్, మే 3: బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డా.జగన్ నాయక్, ప్రభుత్వ విప్‌గా ఉన్న డా.అడ్డంకి దయాకర్ ఎమ్మెల్సీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.జగన్ నాయక్ డా.దయాకర్‌ను శాలువా కప్పి సన్మానించారు.తర్వాత డా.దయాకర్ సతీమణి, బంజారా భారత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు నాగమణి అడ్డంకిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి సత్కారం చేశారు. ఈ కలయిక బంజారా సమాజంలోని ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.