📢 Advertisement Space

శ్రీ అభయ ఆంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవలో పాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026

అనకాపల్లి మండలం బట్లపూడి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొన్నారు.ఈ ఉత్సవంలో జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి, బి.టి. కుమార్, బట్లపూడి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామస్తులు భక్తిభావంతో పాల్గొన్నారు