📢 Advertisement Space

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి పుష్పాంజలి కార్యక్రమం

🗞️ బిబి న్యూస్ | 22 Jun 2026

అనకాపల్లి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు చొరవతో BL-2 పోలింగ్ బూత్‌లో మంగళవారం జూన్ 23 డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీకి పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు దాడి వీరునాయుడు తెలిపారు.సీనియర్ బీజేపీ నాయకుల సలహాలు, సూచనలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశసేవలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దాడి వీరునాయుడు విజ్ఞప్తి చేశారు.