📢 Advertisement Space

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

🗞️ బిబి న్యూస్ | 23 Feb 2026

అనకాపల్లి జిల్లా ఇంటర్ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు సబ్ డివిజన్ డిఎస్పి శ్రావణి, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.