📢 Advertisement Space

కొణతాల సింధుజకు అభినందనలు తెలిపిన మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 03 Nov 2026

అనకాపల్లి: జీవీఎంసీ 108వ డివిజన్ నుంచి కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొణతాల సింధుజ సంతోష్ అప్పారావు నాయుడుకు 108వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని మళ్ళా సురేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింధుజకు తన అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు.